సరియిన అవగాహనా ఉండాలి
సరియిన అవగాహనా ఉండాలి . మన చుట్టూ ఉన్న ప్రపంచానాన్ని కొద్దిగా అర్థం చేసుకుంటే మన అవసరాలు కోరికలు జీవిత ఆశయాలు నేరవేర్చుకోవాచు
జీవిత లక్యం
అనుకున్నది సదించాలంటే ఒక లక్యం ఉండాలి .ఎవరికైతే జీవిత లక్యం ఉండదో , వారు జీవిత లక్యం ఉన్న వారికోసం కష్టపడతారు
ఇది వాస్తవిక ప్రపంచం
మన ప్రగతి కి అబివృద్ది కి పురోగతి కి మనమే బా ద్యులం.కష్టపడకుండా కాలయాపన చేస్తూ మునుముందు ఏదో కలసి వస్తుంది ఏదో అద్బుతం జరుగుంది ఎవరో మేలు చేస్తారు అనుకుంటే పొరపాటు .మన ఆలోచనలు ఎలా ఉంటె మన పనులు అలా ఉంటాయి .మన మన పనులు ఎలా ఉంటె మన జీవితం అలా ఉంటుంది .